సారంగి
Jump to navigation
Jump to search
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f4/Sarangi_lying.jpg/220px-Sarangi_lying.jpg)
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Sarangi_close-up_crop.jpg/220px-Sarangi_close-up_crop.jpg)
సారంగి (హిందీ: सारंगी) భారతీయ సంగీత వాద్యము. ఇది ముఖ్యంగా హిందూస్తానీ సంగీతంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది వాయిద్యాలన్నింటిలోను మానవుని గొంతుకు సమీపంగా ఉండే శబ్దాల్ని తయారుచేస్తుందని చెబుతారు. దీనిలో ప్రావీణ్యం సంపాదించడం కూడా చాలా కష్టం.
మూలాలు
[మార్చు]- సారంగి వాద్య వివరాలు. Archived 2014-12-04 at the Wayback Machine
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |