A.D.V.Prasada Rao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
A.D.V.Prasada Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
విస్తరణ, బొమ్మలు, అక్షర దోషాల సవరణ, మూసలు, లింకులు, మూలాలు, కాపీహక్కులు, వర్గాలు - ఇలా తాము ఎంచుకొన్న భాగంలో ఒక్కొక్కరూ ఒకో విధంగా తెలుగు వికీ పని చేస్తున్నారు. అందరికీ వందనాలు.
తెలుగు వికీపీడియాలో "విశేష వ్యాసాలు" అనగలిగిన స్థాయిలో వ్యాసాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని ఎన్నుకొని దాన్ని విశేష వ్యాసంగా తీర్చి దిద్దండి. ఇది ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది.
మీరు వికీపీడియాలో రచనలు చేస్తున్నందుకు సంతోషం. మీరు పోటోలు రెండు రకాలుగా ఎక్కించ వచ్చును.
మీరు తెలుగు వికీఫీడియా ముఖ పుటలో ఎడమవైపు పట్టిక(column)లో పరికారాల పెట్టె మీద క్లిక్ చెయ్యండి,అది తెరచుకున్న తరువాత దస్త్రం ఎక్కింపు పై క్లిక్ చెయ్యండి,అది వచ్చిన తరువాత అందులో వున్న ప్రకారం చిత్రం ఎక్కించండి
1} Kanuru, Penamaluru Mandalam, Krishna Dt, A.P.Original pin code is 520 007, but it there as-521 007 wrong. How to correct it?
2} Kindly keep photo Sri Lakshmi Tripatamma sameta Gopayya Swamy temple, as Sri Ramalayam Temle photo shon.Or give arrow mark to see photo separately.
వ్రాసిన వ్యాసం గుర్తించడం:మీరులాగిన్ అయ్యి, పుట కూడి వైపునపైన ఉన్న మార్పులు చేర్పులు మీద క్లిక్ చెయ్యండి.వచ్చిన పుటలో ఈ మధ్య కాలంలో మీరు చేసిన మార్పుల చేర్పుల వివరాలు ఉంటాయి.అవిధంగా మీరు వ్రాసిన వ్యాసం వివరాలు తెలుస్తాయి.Palagiri (చర్చ) 14:32, 20 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు రాసిన పాలగిరి గారు చెప్పినట్లు లేక లింకు ద్వారా చూడవచ్చు. మీ వ్యాసం శీర్షిక మరియు దానిలో విషయం వికీశైలికి అనుగుణంగా మరియు అర్థవంతంగా లేదు.ఇలా వుంటే త్వరలో ఆవ్యాసం తొలగించబడుతుంది. మీకు వికీపీడియా పై అవగాహన పెరిగేంతవరకు వున్న వ్యాసాలను విస్తరించడం మంచిది. వీడియోకు మరింత నైపుణ్యం కావాలి. కామన్స్ లో [[Commons:Help:Converting_video| మరింత సమాచారం చూడండి . అన్నట్లు మీరు చర్చాపేజీలలో వ్యాఖ్య రాసిన తరువాత మీ వికీసంతకం చేయాలి. స్వాగతం పేజీలో లింకుల ద్వారా వికీ గురించి మరింత తెలుసుకోండి. లేక మీరుండే దగ్గరలో ఎవరైన అనుభవం గల వికీపీడియన ని ముఖాముఖి సమావేశం జరపండి--అర్జున (చర్చ) 03:29, 21 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
I have uploaded a vedio, it not publishing, taking lot of time, but it is not pblished till why?
Kindly keep my vedio File:Sri Lakshmi Tirupatamma Sameta Gopayya Swamy Temple Festival on 16-03-2014..webm. (కానూరు పండుగ), in Kanuru village as speial news-rag.
Kindly keep my vedio File:Sri Lakshmi Tirupatamma Sameta Gopayya Swamy Temple Festival on 16-03-2014..webm. in Kanuru village as a speial news,
description: Kanuru yearly festival. కానూరు పండుగ , up loaded on hours 08:01: 22-03-2014.
due to irraniously I have up loaded just with small difference same vedioves so many...how can I deleate other not required vedios please reply.
2)I have done some changes please kindly keep vedio there to see all in that page only.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.