రామాపురంలో సీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాపురంలో సీత ,1981 డిసెంబర్ 12 న విడుదల. ధవళ సత్యం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రామకృష్ణ , సుజాత తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం జె.వి .రాఘవులు అందించారు .

రామాపురంలో సీత
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం డి. సత్యం
తారాగణం రామకృష్ణ ,
చంద్రమోహన్ ,
సుజాత
సంగీతం జెవి రాఘవులు
నిర్మాణ సంస్థ ఆర్.కె. మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

రామకృష్ణ

చంద్రమోహన్

సుజాత

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ధవళ సత్యం

నిర్మాణ సంస్థ: ఆర్.కె.మూవీస్

సంగీతం: జె.వి రాఘవులు

సాహిత్యం: సి నారాయణ రెడ్డి, ఆరుద్ర, ధవళ సత్యం,

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

పాటల జాబితా

[మార్చు]

1 నూరేళ్ళు ఉంటాను నీవు నాకు నీడ ఉంటే, రచన: ధవళ సత్యం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.గగనాలు దాటి దిగివచ్చి నావా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, రచన: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.నీవులేని దారి రగిలే ఎడారి , సి నారాయణ రెడ్డి, పి సుశీల

4.మనసు మందారం ముగ్ధ దాని వయసు వయ్యారం, రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.