రామలక్ష్మణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామలక్ష్మణులు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్. త్యాగరాజ్
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద,
జగ్గయ్య
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

రామ లక్ష్మణులు 1981 సెప్టెంబరు 18న విడుదలయిన తెలుగు సినిమా. దేవర ఫిలింస్ పతాకంపై సి.దండాయుధపాణి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.త్యాగరాజన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. అల్లు రామలింగయ్య, కె.వి. చలం లు అతిథి నటులుగా నటించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఆర్ త్యాగరాజన్
  • రన్‌టైమ్: 135 నిమిషాలు
  • స్టూడియో: దేవర్ ఫిల్మ్స్
  • నిర్మాత: సి. దండయుదపని;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)


పాటల జాబితా

[మార్చు]

1.అమ్మో నిప్పుతో చెలగాటం నా సోకు చెప్పలేని , రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ ,బాలసుబ్రహ్మణ్యం

2.ఈ దెబ్బ చూడు దానమ్మ చూడు ... తెలివి ఒక్కరి సోమ్ము, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.ఛలో నేస్తం చలో భాయి ఫలం లేదో జయం మనదే , రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.జీవితం నాటకం లేనిపోనీ బూటకం , రచన: ఆత్రేయ, గానం.ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

5.నీకు నాకు పల్లెలు వేరైనా , నేనే నువ్వని అల్లుకు పోయాం, రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి శైలజ.

6.విరిసే పువ్వులో కలిసే కన్నుల్లో కురిసే నవ్వుల్లో , రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Rama Lakshmanulu (1981)". Indiancine.ma. Retrieved 2020-09-08.

2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]