రణఘాట్ ఉత్తర పశ్చిమ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రణఘాట్ ఉత్తర పశ్చిమ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | రాణాఘాట్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°11′0″N 88°35′0″E ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 87 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,23.18333333,88.58333333,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B0%E0%B0%A3%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0_%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088500&groups=_95aad88e3c1c506a59f690f5b80d28b4b55b7c0c)
రణఘాట్ ఉత్తర పశ్చిమ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] రాణాఘాట్ ఉత్తర పశ్చిమ పరిధిలో ఫులియా టౌన్షిప్, రాణాఘాట్ మునిసిపాలిటీ, తాహెర్‌పూర్ నోటిఫైడ్ ఏరియా, బీర్‌నగర్ మునిసిపాలిటీ, రానాఘాట్ I కమ్యూనిటీ డెవలప్మెంట్ లోని రామ్‌నగర్ I, బరాసత్, కాలినారాయణపూర్-పహర్‌పూర్, ఖిస్మా గ్రామ పంచాయతీలు బ్లాక్, శాంతిపూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని అర్బండి I, అర్బండి II గ్రామ పంచాయతీలు & ఉన్నాయి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే | పార్టీ |
1951 | రణఘాట్ | బిజోయ్ కృష్ణ సర్కార్ | కాంగ్రెస్ |
కేశబ్ చంద్ర మిత్ర | కాంగ్రెస్ | ||
1957 | బెనోయ్ కుమార్ ఛటర్జీ | కాంగ్రెస్ | |
1962 | గౌర్ చంద్ర కుండు | సీపీఐ | |
1967 | రానాఘాట్ తూర్పు | నితై పద సర్కార్ | సీపీఐ |
రానాఘాట్ వెస్ట్ | బెనోయ్ కుమార్ ఛటర్జీ | కాంగ్రెస్ | |
1969 | రానాఘాట్ తూర్పు | నితై పద సర్కార్ | సీపీఐ |
రానాఘాట్ వెస్ట్ | గౌర్ చంద్ర కుండు | సీపీఎం | |
1971 | రానాఘాట్ తూర్పు | నరేష్ చంద్ర బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | గౌర్ చంద్ర కుండు | సీపీఎం | |
1972 | రానాఘాట్ తూర్పు | నిటాయిపాద సర్కార్ | సీపీఐ |
రానాఘాట్ వెస్ట్ | నరేష్ చంద్ర చాకి | కాంగ్రెస్ | |
1977 | రానాఘాట్ తూర్పు | సతీష్ చంద్ర బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | గౌర్ చంద్ర కుండు | సీపీఎం | |
1982 | రానాఘాట్ తూర్పు | సతీష్ చంద్ర బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | గౌర్ చంద్ర కుండు | సీపీఎం | |
1987 | రానాఘాట్ తూర్పు | బినయ్ కృష్ణ బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | గౌర్ చంద్ర కుండు | సీపీఎం | |
1991 | రానాఘాట్ తూర్పు | బినయ్ కృష్ణ బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | సుభాస్ బసు | సీపీఎం | |
1996 | రానాఘాట్ తూర్పు | బినయ్ కృష్ణ బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | శంకర్ సింఘా | కాంగ్రెస్ | |
2001 | రానాఘాట్ తూర్పు | అసిమ్ బాలా | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | శంకర్ సింఘా | కాంగ్రెస్ | |
2006 | రానాఘాట్ తూర్పు | దేవేంద్ర నాథ్ బిస్వాస్ | సీపీఎం |
రానాఘాట్ వెస్ట్ | అలోకే కుమార్ దాస్ | సీపీఎం | |
2011 | రణఘాట్ ఉత్తర పశ్చిమం | పార్థ సారథి ఛటర్జీ | తృణమూల్ కాంగ్రెస్[2] |
2016 | రణఘాట్ ఉత్తర పశ్చిమం | శంకర్ సింఘా | కాంగ్రెస్[3] |
2021 | రణఘాట్ ఉత్తర పశ్చిమం | పార్థసారథి ఛటర్జీ | బీజేపీ[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2010-08-21.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.