ప్రీతిరంజన్ ఘరాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతిరంజన్ ఘరాయ్

గ్రామీణాభివృద్ధి, నైపుణ్యభివృద్ధి & సాంకేతిక విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – 2024

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2024
నియోజకవర్గం సుకింద

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం కొరేయ్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-10-06) 1973 అక్టోబరు 6 (వయసు 50)
ధాబాల్గిరి, జాజ్‌పూర్ జిల్లా, ఒడిషా రాష్ట్రం
తల్లిదండ్రులు ప్రఫుల్ల చంద్ర ఘరాయ్
జీవిత భాగస్వామి జిలిక్ భట్టాచార్జీ[1]
సంతానం 2[2]

ప్రీతిరంజన్‌ ఘరాయ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సుకింద నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న గ్రామీణాభివృద్ధి, నైపుణ్యభివృద్ధి & సాంకేతిక విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రీతిరంజన్ ఘరాయ్ తన తండ్రి ప్రఫుల్ల చంద్ర ఘరాయ్ అడుగుజాడల్లో బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో సుకింద నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, నైపుణ్యభివృద్ధి & సాంకేతిక విద్య శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Odisha News (12 March 2020). "Sukinda MLA Pritiranjan ties knot with Odia film actress Jhilik". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  2. KalingaTV (1 June 2022). "Odia actress Jhilik gives birth to twin daughters on her birthday". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  4. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.