నాగ్ అశ్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ్ అశ్విన్ రెడ్డి
జననం
వృత్తిచలన చిత్ర దర్శకుడు, స్క్రీన్‌రైటర్
క్రియాశీల సంవత్సరాలు2008 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రియాంక దత్
తల్లిదండ్రులు
  • జయరాం రెడ్డి (తండ్రి)
  • జయంతి (తల్లి)
బంధువులుఅశ్వనీ దత్ (మామ)

నాగ్ అశ్విన్ రెడ్డి భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఆయన తెలంగాణ లోని హైదరాబాదు కు చెందినవాడు. ఆయన దర్శకునిగా మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. [1][2]

జీవితం

[మార్చు]

నాగ్ అశ్విన్ హైదరాబాదులో వైద్యులు సింగిరెడ్డి జయరాం రెడ్డి, జయంతి దంపతులకు జన్మించాడు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివాడు. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం లో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.[3]

ఆయన సొంత ఊరు నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామం.[4]

నాగ్ అశ్విన్ చిత్రపరిశ్రమలో సహాయ దర్శకునిగా నేను మీకు తెలుసా? జీవితాన్ని ప్రారంభించాడు.[5] దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.[3][6][7][8]

చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం భాష సాంకేతిక పాత్రలు పురస్కారాలు
2013 యాదోం కీ బరాత్ (లఘు చిత్రం) ఆంగ్లం రచయిత, దర్శకుడు 'కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక చేయబడింది'[9][10][11]
సినిమానాగ్ అశ్విన్ సినిమా క్రెడిట్స్ జాబితా
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు మూ
2015 ఎవడే సుబ్రహ్మణ్యం
2018 మహానటి
2021 పిట్ట కథలు విభాగం: xLife [12]
జాతి రత్నాలు [13]
2024 కల్కి 2898 ఏ.డీ [14]
సహాయ దర్శకుడిగా, నటుడిగా
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూ
2008 నేను మీకు తెలుసా? బర్మానీ సహాయకుడు
2010 లీడర్ మోటార్ సైకిల్ రైడర్ ‘హే సీఎం’ పాటలో [15]
2012 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బంగారు దశ వ్యక్తి

టెలివిజన్

[మార్చు]
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం సినిమా పాత్ర నెట్‌వర్క్ మూ
2024 బుజ్జి & భైరవ సృష్టికర్త/దర్శకుడు అమెజాన్ ప్రైమ్ వీడియో [16]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
నాగ్ అశ్విన్ అందుకున్న అవార్డులు & నామినేషన్ల జాబితా
సినిమా అవార్డులు వర్గం ఫలితం మూ
ఎవడే సుబ్రహ్మణ్యం నంది అవార్డులు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గెలుపు [17]
5వ SIIMA అవార్డు ఉత్తమ దర్శకుడు - తెలుగు ప్రతిపాదించబడింది [18]
మహానటి 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు గెలుపు [19]
66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - తెలుగు గెలుపు [20]
8వ SIIMA అవార్డు ఉత్తమ దర్శకుడు ప్రతిపాదించబడింది [21]
జీ సినీ అవార్డ్స్ తెలుగు ఉత్తమ దర్శకుడు గెలుపు [22]
రామినేని ఫౌండేషన్ అవార్డులు ఉత్తమ దర్శకుడు గెలుపు [23]

మూలాలు

[మార్చు]
  1. "Yevade Subramanyam (2015) IMDb". IMBD.
  2. "Yevade Subramanyam Movie Review". Times of India. 21 March 2015.
  3. 3.0 3.1 Chowdhary, Y. Sunita (2015-02-09). "An eye for story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-09-14.
  4. Sakshi (30 June 2024). "ఐతోలు టు బాలీవుడ్‌". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
  5. "Nenu Meeku Telusa - Full Cast & Crew". IMDB.
  6. "Leader (2010) - Full Cast & Crew". IMDB.
  7. "Life is Beautiful (2012) - Full Cast & Crew". IMBD.
  8. "'This film came at the right time'". The Hindu. 17 Feb 2015.
  9. "Cannes Court Metrage - Festival de Cannes". Cannes Court Metrage. Archived from the original on 3 జూన్ 2013. Retrieved 26 July 2015.
  10. "FilmIndia Worldwide: Cannes Short Film Corner". FilmIndia Worldwide. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 26 July 2015.
  11. "'Cannes was hectic, chaotic and mad'". Deccan Chronicle. 2 June 2013. Archived from the original on 4 ఆగస్టు 2016. Retrieved 7 అక్టోబరు 2016.
  12. "NetFilx Pitta Kathalu : తెలుగులో మొదటిసారిగా నలుగురు హీరోయిన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అలాంటీ వెబ్ సిరీస్.. టీజర్ విడుదల." News18 Telugu. 20 January 2021. Archived from the original on 28 January 2021. Retrieved 21 January 2021.
  13. "'Mahanati' director Nah Ashwin turns producer". The Hindu. 24 October 2019. Archived from the original on 25 April 2021. Retrieved 24 October 2019.
  14. K, Janani (24 July 2021). "Prabhas gives first clap for Amitabh Bachchan as Nag Ashwin's sci-fi film goes on floors". India Today. Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  15. Leader Telugu Full Movie | Rana Daggubati | Sekhar Kammula | Mickey J Meyer. TVNXT Telugu. 7 April 2021. Event occurs at 1:59:04. Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024 – via YouTube.
  16. Malhotra, Rahul (2024-05-30). "'Bujji & Bhairava' Trailer Enters the Retro-Futuristic World of 'Kalki 2898 AD'". Collider (in ఇంగ్లీష్). Retrieved 2024-06-01.
  17. "2015 Nandi Awards". The Hans India. Archived from the original on 25 June 2020. Retrieved 25 June 2020.
  18. "SIIMA 2016 Telugu movie nominations revealed; 'Baahubali,' 'Srimanthudu' lead the list5". International Business Times. Archived from the original on 26 May 2016.
  19. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
  20. "66th National Film Awards: Full winners list". India Today. Ist. Archived from the original on 9 August 2019. Retrieved 9 August 2019.
  21. "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". Indian Express. 17 August 2019. Archived from the original on 17 August 2019. Retrieved 18 August 2019.
  22. "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 26 November 2019.
  23. "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 26 November 2019.

ఇతర లింకులు

[మార్చు]