దాంపత్యం (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాంపత్యం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ ,
సుహాసిని
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అనూరాధ ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

దాంపత్యం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. అనురాధ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్‌లో ఆర్‌వి కృష్ణారావు నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు .[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రాన్ని తమిళంలో తంబాతియం (1987) గా రీమేక్ చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కళ: భాస్కర్ రాజు
  • నృత్యాలు: శివ శంకర్
  • కథ - సంభాషణలు: సత్య మూర్తి
  • సాహిత్యం: జి. సత్యమూర్తి
  • నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి. సుశీల
  • సంగీతం: చక్రవర్తి
  • కూర్పు: ఎస్.నవకాంత్
  • ఛాయాగ్రహణం: ఎస్.వెంకటరత్నం
  • నిర్మాత: ఆర్‌వి కృష్ణరావు
  • చిత్రానువాదం - దర్శకుడు: ఎ. కోదండరామిరెడ్డి
  • బ్యానర్: అనురాధ ఆర్ట్ కంబైన్స్
  • విడుదల తేదీ: 1985 జూలై 12

సంగీతం

[మార్చు]

చక్రవర్తి బాణీలు కట్టిన పాటలకు. సాహిత్యాన్ని [జి. సత్యమూర్తి ]] అందించాడు.

ఎస్. పాట పేరు సింగర్స్ పొడవు
1 "అందాలా అలివేణి" ఎస్పీ బాలు 3:01
2 "కోయిలే కోయిలా పాడమ్మా" ఎస్పీ బాలు, పి.సుశీల 4:39
3 "డాక్టర్ గారండి" ఎస్పీ బాలు, పి.సుశీల 4:25
4 "మల్లెమొగ్గ లాగా రావే" ఎస్పీ బాలు, పి.సుశీల 4:32

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; వెబ్ మూలము అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. https://cinemacinemacinemasite.wordpress.com/2017/09/02/another-remake-another-hit/