చందమామ (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందమామ (సినిమా)
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం మురళీమోహన్ ,
మోహన్ బాబు,
సరిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

చందమామ 1982 జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. ఇది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా[1]. ఈ సినిమా మాదిరెడ్డి సులోచన రచించిన సంధ్య నవల ఆధారంగా తీయబడింది[2]. కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కోవై చెలియన్ నిర్మించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు[3]

[మార్చు]
  • కౌగిలి గింతలు కావాలా, రచన: వేటూరి, గానం. ఎస్ జానకి
  • ముగ్గురమ్మల, రచన: వేటూరి, గానం. పి సుశీల
  • ఓ సారి నవ్వవే , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • తారతో చెప్పాలని ఉంది, రచన: వేటూరి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .

మూలాలు

[మార్చు]
  1. "ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!". Sakshi. 2014-06-07. Retrieved 2020-08-29.
  2. ఎన్టీఆర్ చెప్పినా వినలేదు - రేలంగి నరసింహారావు[permanent dead link]
  3. "Chandamama(1982), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-29.[permanent dead link]

4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]