గోలనాగమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోలనాగమ్మ
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం సత్యనారాయణ,
నరసింహరాజు,
జయంతి
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ రెయిన్ బౌ సినిఆర్ట్స్
భాష తెలుగు

గోలనాగమ్మ 1981 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం గతంలో విడుదలై జనాదరణ పొందిన బాల నాగమ్మ చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది. పి. వి.రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో సత్యనారాయణ,నరసింహరాజు, కవిత, జయంతి,మొదలగు తారాగణం నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.


తారాగణం

[మార్చు]

సత్యనారాయణ

నరసింహరాజు

కవిత

జయంతి

నాగభూషణం

రాజబాబు

సాక్షి రంగారావు

విజయభాను

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.వి.రాజు

సంగీతం:చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,

నేపథ్య గానం వి.రామకృష్ణ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్ ,

నిర్మాణ సంస్థ: రైన్బో సినీ ఆర్ట్స్

విడుదల:16.04:1981.

పాటల జాబితా

[మార్చు]

1.అడుగులు కదిపి ఆడలేను సాలేగూటిలో , గానం. పి సుశీల, జి.ఆనంద్, వి.రామకృష్ణ

2.నేనే దైవము అనుకో నీ ముక్తి మార్గమే, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.వి.రామకృష్ణ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.పదహార వన్నెల పరువాల చిలకన, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.సప్తస్వరవ మారుడం (శ్లోకం), గానం.జి.ఆనంద్

5 సొమ్ముందా సోగ్గాడా షోకుందా చినవాడా , రచన: వేటూరి, గానం.పి . సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.chped.com/w/index.php?title=గోలనాగమ్మ&oldid=4268837" నుండి వెలికితీశారు