ఆంధ్రప్రదేశ్ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ విధానసభ
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1 అక్టోబరు 1953
(70 సంవత్సరాల క్రితం)
 (1953-10-01)
అంతకు ముందువారు
నాయకత్వం
ఎస్. అబ్దుల్ నజీర్
2023 ఫిబ్రవరి 24 నుండి
శాసనమండలి కార్యదర్శి
పి.పి.కె.రామాచార్యులు
ప్రకటించాలి
డిప్యూటీ స్పీకర్
ప్రకటించాలి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
ఖాళీ
2024 జూన్ 09 నుండి
నిర్మాణం
సీట్లు175
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (164)
  NDA (164)

అధికారిక ప్రతిపక్షం (11)

  వైఎస్‌ఆర్‌సీపీ (11)
కాలపరిమితి
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
11 ఫిబ్రవరి 1955
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2024 మే 13
తదుపరి ఎన్నికలు
2029
సమావేశ స్థలం
Andhra Pradesh Secretariat.jpg
అసెంబ్లీ భవనం, అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అనేది ఆంధ్రప్రదేశ్ ద్విసభ శాసనసభ దిగువ సభ.[1] తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.[2] ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.వారు మొదటి-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో వయోజన సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. శాసనసభ ఏదేని పరిస్థితులలో త్వరగా రద్దు చేయాలని నిర్ణయించుకుంటే తప్ప, మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి అసెంబ్లీ లేదా శాసనసభ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు. శాసనసభ ప్రధాన విధులు చట్టాన్ని రూపొందించడం, పరిపాలనను పర్యవేక్షించడం, బడ్జెట్‌ను ఆమోదించడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించటం మొదలగునవి పరిపాలనలో భాగంగా ఉంటాయి.[3]

శాసనసభ సంవత్సరానికి మూడు సమావేశాలను నిర్వహిస్తుంది. అందులోఒకటి బడ్జెట్ సమావేశం, మరొకటి వర్షాకాల సమావేశాల కోసం, ఇంకోటి శీతాకాల సమావేశాల కోసం.[4]

2016 బడ్జెట్ సెషన్ నుంచి అమరావతిలోని తాత్కాలిక శాసనసభ భవనంలో శాసనసభ నివాసం ఏర్పాటు చేసుకుంది. కొత్త భవనంలో స్వయంచాలక ప్రసంగ అనువాదం, స్వయంచాలక ఓటు రికార్డింగ్ వ్యవస్థలు ఉన్నాయి.[5]

అమరావతిలో శాసనసభ భవనం

చరిత్ర

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ తెలుపు భవనం ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.

కూర్పు

[మార్చు]

ప్రస్తుత శాసనసభ ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ.

ప్రిసైడింగ్ అధికారులు

[మార్చు]
హోదా పేరు
గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్గవర్నరు
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు
(టిడిపి)
డిప్యూటీ స్పీకర్ ఖాళీ
సభా నాయకుడు
(Chief Minister)
నారా చంద్రబాబునాయుడు
(టిడిపి)
ప్రతిపక్షనాయకుడు ఖాళీ

పార్టీలు లేదా కూటమి వారిగా సభ్యులు

[మార్చు]
2024 జూన్ నాటికి
పార్టీ సభ్యులు
Telugu Desam Party 135
Jana Sena Party 21
YSR Congress Party 11
Bharatiya Janata Party 8
మొత్తం 175

ఎన్నికల చరిత్ర

[మార్చు]

ఆంధ్ర రాష్ట్రం (1953–1956)

[మార్చు]
సంవత్సరం మొత్తం
INC KLP CPI PSP KMPP IND
1955 119 22 15 13 5 22 196
Years Others Total
TDP INC LEFT IND
1957 187 37 34 43 301
1962 177 51 21 51 300
1967 165 20 68 34 287
1972 219 8 57 1
1978 175 14 15 90 294
1983 201 60 9 16 12
1985 202 50 22 9 11
1989 74 181 14 15 10
1994 226 26 34 12 6
1999 180 91 2 5 16
2004 47 185 15 11 36
2009 92 156 5 3 40
Years Others Total
TDP YSRCP JSP BJP IND
2014 102 67 [a] 4 1 1 175
2019 23 151 1 0 0 0
2024 135 11 21 8 0 0

List of the assemblies

[మార్చు]
Assembly
(Election)
Ruling Party Chief Minister Deputy Chief Minister Speaker Deputy Speaker Leader of the House Leader of the Opposition
14th
(2014)
Telugu Desam Party Nara Chandrababu Naidu Nimmakayala Chinarajappa

K. E. Krishnamurthy

Kodela Siva Prasada Rao Mandali Buddha Prasad Nara Chandrababu Naidu Y. S. Jagan Mohan Reddy
15th
(2019)
Yuvajana Sramika Rythu Congress Party Y. S. Jagan Mohan Reddy Alla Kali Krishna Srinivas

Amzath Basha Shaik Bepari


Kalattur Narayana Swamy


Pilli Subhash Chandra Bose


Pamula Pushpa Sreevani


Dharmana Krishna Das


Amzath Basha Shaik Bepari


Budi Mutyala Naidu


Kalattur Narayana Swamy


Kottu Satyanarayana


Peedika Rajanna Dora

Thammineni Seetharam Kona Raghupathi

Kolagatla Veerabhadra Swamy

Y. S. Jagan Mohan Reddy Nara Chandrababu Naidu
16th
(2024)
Telugu Desam Party Nara Chandrababu Naidu Konidela Pawan Kalyan Chintakayala Ayyanna Patrudu TBA Nara Chandrababu Naidu Vacant[b]


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

[మార్చు]
సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం రాజకీయ పార్టీ
1 అయ్యదేవర కాళేశ్వరరావు 1956 1962 కాంగ్రెస్
2 బి. వి. సుబ్బారెడ్డి 1962 1970 కాంగ్రెస్
3 జి. నారాయణ రావు 1985 1989 కాంగ్రెస్
4 దీవి కొండయ్య చౌదరి 1978 1983 కాంగ్రెస్
5 కోన ప్రభాకరరావు 1980 1981 కాంగ్రెస్
6 తంగి సత్యనారాయణ 1983 1985 తె.దే.పా
7 డి. శ్రీపాదరావు 1991 1995 కాంగ్రెస్
8 యనమల రామకృష్ణుడు 1995 1999 తె.దే.పా
9 కె. ప్రతిభా భారతి 1999 2004 తె.దే.పా
10 కె. ఆర్. సురేష్ రెడ్డి 2004 2009 కాంగ్రెస్
11 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009 2010 కాంగ్రెస్
12 నాదెండ్ల మనోహర్ 2011 2014 కాంగ్రెస్

నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

[మార్చు]
సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం రాజకీయ పార్టీ
1 కోడెల శివప్రసాద్ 2014 2019 తె.దే.పా
2 తమ్మినేని సీతారాం 2019 ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా నియోజక వర్గం శాసనసభ్యుని పేరు పార్టీ అనుబంధం రిమార్కులు
శ్రీకాకుళం 1 ఇచ్ఛాపురం బెందాళం అశోక్ తెదేపా
2 పలాస గౌతు శిరీష తెదేపా
3 టెక్కలి కింజరాపు అచ్చన్నాయుడు తెదేపా
4 పాతపట్నం మామిడి గోవిందరావు తెదేపా
5 శ్రీకాకుళం గొండు శంకర్ తెదేపా
6 ఆమదాలవలస కూన రవికుమార్ తెదేపా
7 ఎచ్చెర్ల నడికుదిటి ఈశ్వరరావు BJP
8 నరసన్నపేట బగ్గు రమణ మూర్తి తెదేపా
విజయనగరం 9 రాజాం (ఎస్.సి) కొండ్రు మురళీమోహన్ తెదేపా
పార్వతీపురం మన్యం 10 పాలకొండ (ఎస్.టి) నిమ్మక జయకృష్ణ JSP
11 కురుపాం (ఎస్.టి) తోయక జగదీశ్వరి తెదేపా
12 పార్వతీపురం (ఎస్.సి) బోనెల విజయ్ చంద్ర తెదేపా
13 సాలూరు (ఎస్.టి) గుమ్మిడి సంధ్యా రాణి తెదేపా
విజయనగరం 14 బొబ్బిలి ఆర్.వి.ఎస్.సి.కె. కృష్ణ రంగారావు తెదేపా
15 చీపురుపల్లి కిమిడి కళావెంకటరావు తెదేపా
16 గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ తెదేపా
17 నెల్లిమర్ల లోకం నాగ మాధవి JSP
18 విజయనగరం పుష్పతి అదితి విజయలక్ష్మి తెదేపా
19 శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి తెదేపా
విశాఖపట్నం 20 భీమిలి గంటా శ్రీనివాసరావు తెదేపా
21 విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు తెదేపా
22 విశాఖపట్నం దక్షిణ వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ JSP
23 విశాఖపట్నం నార్త్ పెన్మెత్స విష్ణు కుమార్ రాజు BJP
24 విశాఖపట్నం పశ్చిమ పి. జి. వి. ఆర్. నాయుడు తెదేపా
25 గాజువాక పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెదేపా
అనకాపల్లి 26 చోడవరం కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు తెదేపా
27 మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి తెదేపా
అల్లూరి సీతారామ రాజు 28 అరకులోయ (ఎస్.టి) రేగం మత్స్యలింగం వైకాపా
29 పాడేరు (ఎస్.టి) ఎం. విశ్వేశ్వర రాజు వైకాపా
అనకాపల్లి 30 అనకాపల్లి కొణతాల రామకృష్ణ JSP
విశాఖపట్నం 31 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు JSP
అనకాపల్లి 32 ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ JSP
33 పాయకరావుపేట (ఎస్.సి) వంగలపూడి అనిత తెదేపా
34 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెదేపా
కాకినాడ 35 తుని యనమల దివ్య తెదేపా
36 ప్రత్తిపాడు (కాకినాడ) వరుపుల సత్యప్రభ తెదేపా
37 పిఠాపురం పవన్ కళ్యాణ్ JSP
38 కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు JSP
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తెదేపా
తూర్పు గోదావరి 40 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి BJP
కాకినాడ 41 కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు తెదేపా
కోనసీమ 42 రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్ తెదేపా
43 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు తెదేపా
44 అమలాపురం (ఎస్.సి) ఐతాబత్తుల ఆనందరావు తెదేపా
45 రాజోలు (ఎస్.సి) దేవ వరప్రసాద్ JSP
46 గన్నవరం (కోనసీమ) (ఎస్.సి) గిడ్డి సత్యనారాయణ JSP
47 కొత్తపేట బండారు సత్యానందరావు తెదేపా
48 మండపేట వి. జోగేశ్వరరావు తెదేపా
తూర్పు గోదావరి 49 రాజానగరం బత్తుల బాలరామకృష్ణ JSP
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ తెదేపా
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెదేపా
కాకినాడ 52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ తెదేపా
అల్లూరి సీతారామ రాజు 53 రంపచోడవరం (ఎస్.టి) మిర్యాల శిరీషా దేవి తెదేపా
తూర్పు గోదావరి 54 కొవ్వూరు (ఎస్.సి) ముప్పిడి వెంకటేశ్వరరావు తెదేపా
55 నిడదవోలు కందుల దుర్గేష్ JSP
పశ్చిమ గోదావరి 56 ఆచంట పితాని సత్యనారాయణ తెదేపా
57 పాలకొల్లు నిమ్మల రామానాయుడు తెదేపా
58 నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్ JSP
59 భీమవరం పులపర్తి రామాంజనేయులు JSP
60 ఉండి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెదేపా
61 తణుకు అరిమిల్లి రాధాకృష్ణ తెదేపా
62 తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ JSP
ఏలూరు 63 ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు JSP
64 దెందులూరు చింతమనేని ప్రభాకర్ తెదేపా
65 ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య తెదేపా
తూర్పు గోదావరి 66 గోపాలపురం (ఎస్.సి) మద్దిపాటి వెంకటరాజు తెదేపా
ఏలూరు 67 పోలవరం (ఎస్.టి) చిర్రి బాలరాజు JSP
68 చింతలపూడి ​​ (ఎస్.సి) సొంగ రోషన్ కుమార్ తెదేపా
ఎన్టీఆర్ 69 తిరువూరు (ఎస్.సి) కొలికపూడి శ్రీనివాసరావు తెదేపా
ఏలూరు 70 నూజివీడు కొలుసు పార్థసారథి తెదేపా
కృష్ణా 71 గన్నవరం (కృష్ణా) యార్లగడ్డ వెంకటరావు తెదేపా
72 గుడివాడ వెనిగండ్ల రాము తెదేపా
ఏలూరు 73 కైకలూరు కామినేని శ్రీనివాసరావు BJP
కృష్ణా 74 పెడన కాగిత కృష్ణప్రసాద్ తెదేపా
75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తెదేపా
76 అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్ JSP
77 పామర్రు (ఎస్.సి) వర్ల కుమార్ రాజా తెదేపా
78 పెనమలూరు బోడే ప్రసాద్ తెదేపా
ఎన్టీఆర్ 79 విజయవాడ పశ్చిమ వై. ఎస్. చౌదరి BJP
80 విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు తెదేపా
81 విజయవాడ తూర్పు గద్దె రామమోహన్ తెదేపా
82 మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెదేపా
83 నందిగామ (ఎస్.సి) తంగిరాల సౌమ్య తెదేపా
84 జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ తెదేపా
పల్నాడు 85 పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ తెదేపా
గుంటూరు 86 తాడికొండ (ఎస్.సి) తెనాలి శ్రావణ్ కుమార్ తెదేపా
87 మంగళగిరి నారా లోకేష్ తెదేపా
88 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెదేపా
బాపట్ల 89 వేమూరు (ఎస్.సి) నక్కా ఆనందబాబు తెదేపా
90 రేపల్లె అనగాని సత్యప్రసాద్ తెదేపా
గుంటూరు 91 తెనాలి నాదెండ్ల మనోహర్ JSP
బాపట్ల 92 బాపట్ల వగేశన నరేంద్ర వర్మరాజు తెదేపా
గుంటూరు 93 ప్రత్తిపాడు (గుంటూరు) (ఎస్.సి) బూర్ల రామాంజనేయులు తెదేపా
94 గుంటూరు పశ్చిమ గళ్ళా మాధవి తెదేపా
95 గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్ అహ్మద్ తెదేపా
పల్నాడు 96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు తెదేపా
97 నరసరావుపేట చదలవాడ అరవిందబాబు తెదేపా
98 సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ తెదేపా
99 వినుకొండ జి. వి. ఆంజనేయులు తెదేపా
100 గురజాల యరపతినేని శ్రీనివాసరావు తెదేపా
101 మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెదేపా
ప్రకాశం 102 ఎర్రగొండపాలెం (ఎస్.సి) తాటిపర్తి చంద్రశేఖర్ వైకాపా
103 దర్శి బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి వైకాపా
బాపట్ల 104 పర్చూరు ఏలూరి సాంబశివ రావు తెదేపా
105 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తెదేపా
106 చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్ తెదేపా
ప్రకాశం 107 సంతనూతలపాడు (ఎస్.సి) బి. ఎన్. విజయ్ కుమార్ తెదేపా
108 ఒంగోలు దామచర్ల జనార్దనరావు తెదేపా
నెల్లూరు 109 కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు తెదేపా
ప్రకాశం 110 కొండపి (ఎస్.సి) డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెదేపా
111 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి తెదేపా
112 గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి తెదేపా
113 కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెదేపా
నెల్లూరు 114 కావలి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెదేపా
115 ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి తెదేపా
116 కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెదేపా
117 నెల్లూరు నగరం పొంగూరు నారాయణ తెదేపా
118 నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపా
119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెదేపా
తిరుపతి 120 గూడూరు (ఎస్.సి) పాసం సునీల్ కుమార్ తెదేపా
121 సూళ్లూరుపేట (ఎస్.సి) నెలవల విజయశ్రీ తెదేపా
122 వెంకటగిరి కరుగొండ్ల రామకృష్ణ తెదేపా
నెల్లూరు 123 ఉదయగిరి కాకర్ల సురేష్ తెదేపా
కడప 124 బద్వేల్ (ఎస్.సి) దాసరి సుధ వైకాపా
అన్నమయ్య 125 రాజంపేట ఆకేపాటి అమరనాథరెడ్డి వైకాపా
కడప 126 కడప రెడ్డప్ప గారి మాధవి తెదేపా
అన్నమయ్య 127 కోడూరు (ఎస్.సి) అరవ శ్రీధర్ JSP
128 రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెదేపా
కడప 129 పులివెందుల వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైకాపా
130 కమలాపురం పూత చైతన్య రెడ్డి తెదేపా
131 జమ్మలమడుగు సి.హెచ్ ఆదినారాయణరెడ్డి BJP
132 ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజులరెడ్డి తెదేపా
133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ తెదేపా
నంద్యాల 134 ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ తెదేపా
135 శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి తెదేపా
136 నందికొట్కూరు (ఎస్.సి) గీత జయసూర్య తెదేపా
కర్నూలు 137 కర్నూలు టి. జి. భరత్ తెదేపా
138 పాణ్యం గౌరు చరితా రెడ్డి తెదేపా
నంద్యాల 139 నంద్యాల ఎన్. ఎం. డి. ఫరూక్ తెదేపా
140 బనగానపల్లె బి. సి.జనార్ధన్ రెడ్డి తెదేపా
141 డోన్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెదేపా
కర్నూలు 142 పత్తికొండ కె. ఇ.శ్యామ్ బాబు తెదేపా
143 కోడుమూరు (ఎస్.సి) బొగ్గుల దస్తగిరి తెదేపా
144 ఎమ్మిగనూరు జయ నాగేశ్వర రెడ్డి తెదేపా
145 మంత్రాలయం వై. బాలనాగి రెడ్డి వైకాపా
146 ఆదోని పి.వి.పార్థసారథి BJP
147 ఆలూరు బిజిన్ విరూపాక్షి వైకాపా
అనంతపురం 148 రాయదుర్గం కాల్య శ్రీనివాసులు తెదేపా
149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ తెదేపా
150 గుంతకల్లు గుమ్మనూరు జయరాం తెదేపా
151 తాడిపత్రి జె. సి. అశ్మిత్ రెడ్డి తెదేపా
152 సింగనమల (ఎస్.సి) బండారు శ్రావణి శ్రీ తెదేపా
153 అనంతపురం అర్బన్ డి. వెంకటేశ్వర ప్రసాద్ తెదేపా
154 కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్ర బాబు తెదేపా
155 రాప్తాడు పరిటాల సునీత తెదేపా
శ్రీ సత్యసాయి 156 మడకశిర (ఎస్.సి) ఎంఎస్ రాజు తెదేపా
157 హిందూపూర్ నందమూరి బాలకృష్ణ తెదేపా
158 పెనుకొండ ఎస్. సవిత తెదేపా
159 పుట్టపర్తి పల్లె సింధూరా రెడ్డి తెదేపా
160 ధర్మవరం వై. సత్య కుమార్ యాదవ్ BJP
161 కదిరి కందికుంట వెంకట ప్రసాద్ తెదేపా
అన్నమయ్య 162 తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైకాపా
163 పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెదేపా
164 మదనపల్లె షాజహాన్ బాషా తెదేపా
చిత్తూరు 165 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా
తిరుపతి 166 చంద్రగిరి పులివర్తి వెంకటమణిప్రసాద్ తెదేపా
167 తిరుపతి ఆరాణి శ్రీనివాసులు JSP
168 శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెదేపా
169 సత్యవేడు (ఎస్.సి) కోనేటి ఆదిమూలం తెదేపా
చిత్తూరు 170 నగరి గాలి భానుప్రకాష్ తెదేపా
171 గంగాధర నెల్లూరు (ఎస్.సి) వి. ఎం. థామస్ తెదేపా
172 చిత్తూరు గురజాల జగన్ మోహన్ తెదేపా
173 పూతలపట్టు (ఎస్.సి) కలికిరి మురళీ మోహన్ తెదేపా
174 పలమనేరు ఎన్. అమరనాథ రెడ్డి తెదేపా
175 కుప్పం ఎన్. చంద్రబాబు నాయుడు తెదేపా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Assembly withdraws resolution to abolish Legislative Council". The Indian Express (in ఇంగ్లీష్). 2021-11-23. Archived from the original on 18 May 2022. Retrieved 2022-05-18.
  2. "ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే". సమయం. 5 Mar 2017. Archived from the original on 30 June 2017. Retrieved 11 June 2019.
  3. "Andhra Pradesh Legislative Assembly". Archived from the original on 23 March 2019. Retrieved 21 April 2019.
  4. "Winter session of Andhra Pradesh assembly begins today, to be held for 5 days". The Times of India. 2022-09-15. ISSN 0971-8257. Archived from the original on 18 March 2023. Retrieved 2023-03-18.
  5. Kanisetti, Venkatesh (May 2016). "Andhra Pradesh legislative assembly building, Amaravati, Andhra Pradesh". SPA Bhopal Repository.

బయటి లింకులు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు