సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్
సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్ | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ నీల్ |
రచన | ప్రశాంత్ నీల్ |
నిర్మాత | విజయ్ కె |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | భువన్ గౌడ్ |
సంగీతం | రవి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | |
విడుదల తేదీ | 22 డిసెంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | |
బడ్జెట్ | ₹200 crore[1] |
బాక్సాఫీసు | ₹800crore[2] |
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. సలార్ పార్ట్ 1 – సీజ్ఫైర్ సినిమాలో ప్రభాస్,శృతి హాసన్ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ తెలుగు భాషలో జరగనుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.[3][4][5]
తారాగణం
[మార్చు]- ప్రభాస్ సాలార్ గా[6]
- శృతి హాసన్
- జగపతి బాబు[7]
- మధు గురుస్వామి
- ఈశ్వరీ రావు[8]
- టినూ ఆనంద్
- రామచంద్రరాజు
- ఐకాన్ సతీష్
- పృథ్వీరాజ్ సుకుమారన్
- శ్రియా రెడ్డి
- ఝాన్సీ
- బ్రహ్మాజీ
- బాబీ సింహ
- సప్తగిరి
- కార్తికేయ దేవా[9]
- ఫర్జానా (బాలనటి)
- పూజా విశ్వేశ్వర్[10]
సినిమా టైటిల్ అర్థం
[మార్చు]సాలార్ అనేది ఉర్దూ పదం.దీనికికి అర్ధం దైర్యవంతమైన నాయకుడు, దారిచూపేవాడని అర్ధం.[11]
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రం టైటిల్‌తో 2020 డిసెంబరు 2న ప్రకటించబడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ల మధ్య మొదటి సినిమా. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం 2021 జనవరి 16న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.[12][13][14][15] 'సలార్' అసలు ఈ సినిమా టైటిల్ కి అర్థం ఏంటి ? ఎందుకు సినిమాకి ఈ టైటిల్ ని పెట్టారంటే ? [16] సలార్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ హక్కులు లని ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ][17]
సాలార్ విడుదల తేదీ:సాలార్ Archived 2023-10-05 at the Wayback Machine 2023 డిసెంబరు 22న విడుదల కానుంది.
మూలాలు
[మార్చు]- ↑ Hungama, Bollywood (15 December 2020). "Prabhas is the only PAN-INDIA superstar at present; total budget of his 4 upcoming films are a HUGE Rs. 700 crores! : Bollywood News - Bollywood Hungama".
- ↑ "Salaar Box Office". 23 December 2023.
- ↑ "Salaar Relase Date : రూమర్స్ నమ్మెుద్దు.. సలార్ వచ్చేది అప్పుడే." Hindustan Times Telugu. Retrieved 14 May 2023.
- ↑ "Shruti to romance Prabhas in 'Salaar'". Sify (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
- ↑ admin1 (2021-10-18). "Salaar: 'సలార్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్న స్టార్ హీరో". www.hmtvlive.com. Retrieved 2021-10-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "సాలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్". FilmiBug. Archived from the original on 2023-03-25. Retrieved 2023-03-31.
- ↑ "Jagapathi Babu joins Prabhas in Salaar as Rajamanaar". Times of India. 23 August 2021.
- ↑ "'సలార్'లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి!". ETV Bharat News. 16 March 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ NTV Telugu (23 December 2023). "సలార్ లో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్ర లో నటించిన కుర్రాడు ఎవరో తెలుసా?". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Andhrajyothy (7 January 2024). "సలార్ నటికి తీవ్ర గాయాలు!". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ Krishna (2020-12-03). "'సాలార్' అంటే అర్ధం ఇదే!". www.hmtvlive.com. Retrieved 2021-10-24.
- ↑ "Prabhas confirmed to work with 'KGF' director in next, 'Salaar'". WION (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
- ↑ "Prabhas to star in KGF director Prashanth Neels next, Salaar". Outlook India. Retrieved 2021-02-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Shruti Haasan is the leading lady of Prabhas starrer Salaar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-08.
- ↑ "Prabhas starrer Salaar launched, Yash in attendance". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-16. Retrieved 2021-02-05.
- ↑ "'salaar OTT Platform confirmed". teluguaction (in ఇంగ్లీష్). Retrieved 2023-12-08.
- ↑ "Salaar OTT Rights and Platform". Telugu Action. 2023-12-26.