తెలుగు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- కండ్లగుంట-చాగల్లు రహదారి మీద పాలకేంద్రం బిల్డింగ్ లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయాన్ని 1989, ఫిబ్రవరి-10వ తేదీనాడు కోడెల శివప్రసాదరావు, A.P.V.N శర్మ గార్ల చేతుల మీదుగా ప్రారంభించిబడింది. గ్రామీణ ప్రాంతాలలోని బడుగులకు చేయూతనిచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకు స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు ద్వారా అన్నిరకాల లోన్స్ ఇవ్వబడుచున్నవి. చుట్టుప్రక్కల గ్రామీణ రైతులకు పంట రుణాలు మరియు ఇతర రుణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. పంట భూములు తాకట్టు పెట్టి మరియు బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందుటకు రైతులకు సౌకర్యం ఉంది. బ్యాంకు అంతర్జాలంతో అనుసంధానించబడింది. గ్రామంలో ATM సౌకర్యం ఉంది.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.