తెలుగు: గ్రామంలో వేంసేసియున్నటువంటి బాలవినాయకుని గుడి 1968వ సంవత్సరం గుంటుపల్లి సుబ్బమ్మ గారి కోరిక మేరకు జంపని పెద రాఘవయ్య గారు ప్రతిష్ఠ జరిపినారు. నిత్య దూప, దీప నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం మరియు కొంత డబ్బు ఇచ్చారు. ఈ గుడి నిర్మాణంలో జంపని శేషయ్య విశేష కృషి చేసి, ‘ఉడతాభక్తి’గా ఇప్పటికీ స్వామివారికి సేవలందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో గుంటుపల్లి, కంఠమనేని, జంపని వంశస్తులూ పాల్గొని గుడి నిర్మాణంలో భాగాస్వాములైనారు.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.